భారత్ సమాచార్.నెట్: తెలంగాణ ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేయడంతో రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. దీంతో అధికారులు తనిఖీలు చేపట్టారు. బస్సులు సహా అన్ని రవాణా వాహనాల్లో పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. సోమవారం నుంచే జాతీయ, రాష్ట్ర జిల్లా రహదారులపై సోదాలు చేస్తున్నారు అధికారులు. ఎన్నికల ఫలితాలు వెలువడే వరకు ఎన్నికల కోడ్ అమలులో ఉండనుంది.

 

రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం.. ఒక్క వ్యక్తి గరిష్టంగా రూ.50,000 నగదు మాత్రమే తీసుకువెళ్లాల్సి ఉంటుంది. అంతకంటే ఎక్కువ…