భారత్ సమాచార్, హైదరాబాద్: ఆగస్టు 15.. ఈ తేదీ భారత చరిత్రలో ఒక ప్రత్యేక అధ్యాయం. దేశం కోసం ఎన్నో త్యాగాలు, పోరాటాలు, ఉద్యమాల తర్వాత భారతదేశం బ్రిటిష్ పాలన నుంచి స్వాతంత్ర్యం పొందిన రోజు. ప్రతి ఏడాది ఆగస్టు 15న దేశవ్యాప్తంగా స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటాం. ఈ ఏడాది కూడా దేశవ్యాప్తంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు దేశభక్తి, జాతీయ స్ఫూర్తి నింపేలా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.
భారత స్వాతంత్ర్య పోరాటం ఒక్కరోజులో జరిగిన సంఘటన కాదు. బ్రిటిష్ పాలనకు…




