భారత్ సమాచార్, జాబ్స్ అడ్డా ;
ఇండియన్ బ్యాంక్ అర్హులైన అభ్యర్థుల నుంచి అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అప్లికేషన్ ప్రాసెస్ జులై 10 న ప్రారంభం కాగా, జులై 31 న గడువు ముగుస్తుంది. అభ్యర్థులు ఇండియన్ బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్ indianbank.in ను సంప్రదించి చేసి అప్లై చేసుకోవాలి. అప్రెంటిస్‌షిప్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా భర్తీ కానున్న పోస్టులు, అప్లికేషన్, సెలక్షన్ ప్రాసెస్ తదితర వివరాలు ఒక సారి పరిశీలిద్దాం.
* ఖాళీల వివరాలు
ఇండియన్ బ్యాంక్ అప్రెంటిస్‌షిప్ రిక్రూట్‌మెంట్ ద్వారా…



