భారత్ సమాచార్, దిల్లీ ;
2024 పారిస్ ఒలింపిక్స్‌లో పాల్గొనే భారత క్రీడాకారుల బృందాన్ని కేంద్ర క్రీడా శాఖ తాజాగా ప్రకటించింది. 117 మంది అథ్లెట్లు, 140 మంది సహాయ సిబ్బంది ఈ బృందంలో ఉన్నారు. ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన దేశీయ అథ్లెట్లలో షాట్ పుటర్ అభా ఖతువా మినహా మిగిలిన వారందరూ పారిస్ కు వెళ్తున్నారు. అభా గైర్హాజరుకు గల కారణాలను ఎవరూ వెల్లడించలేదు. పారిస్ ఒలింపిక్స్ ఈ నెల 26 వ తేదీ నుంచి ప్రారంభమై వచ్చే నెల 11వ తేదీ…



