భారత్ సమాచార్, వెబ్ డెస్క్: మన శరీరం స్వతహాగా ఐరన్‌ను తయారు చేసుకోలేదని మీలో ఎంత మందికి తెలుసు. వాస్తవానికి ఐరన్ లోపంతో బాధపడుతున్న వారికి సొంత చికిత్స పనికిరాదని వైద్య నిపుణులు చెబుతున్నారు. కొందరు తెలిసి తెలియకుండా వారికి వారే శరీరంలో ఐరన్ తగ్గిందని నిర్థారించుకొని ఎక్కువగా ఈ ఖనిజాన్ని తీసుకుంటారు. నిజానికి దీని వల్ల శరీరానికి హాని కలుగుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
ఐరన్ లోపాన్ని ఎలా గుర్తించాలో చూడండి..
మావన శరీరంలో ఐరన్ లోపం వల్ల సాధారణంగా కనిపించే లక్షణాలను బ్రిటిష్…

