భారత్ సమాచార్, రాజకీయం : కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ధరణి ప్రక్షాళనకు పలు చర్యలు తీసుకుంది. ఈక్రమంలో ధరణి వెబ్ సైట్ లో కలెక్టర్లకు ఉన్న అధికారాలను కింది స్థాయి అధికారులకు బదిలీ చేయాలని చూస్తున్నట్లు సమాచారం. అడిషనల్ కలెక్టర్లు(రెవెన్యూ), ఆర్డీవోలు, తహసీల్దార్లకు కొన్ని అధికారాలు ఇవ్వాలని భావిస్తోంది. ఇలా చేయడం వల్ల కలెక్టర్లపై పని ఒత్తిడి తగ్గడంతో పాటు, త్వరగా పనులు పూర్తవుతాయని అంచనా వేస్తోంది.

ఈ నేపథ్యంలో బుధవారం ధరణి కమిటీ సమావేశమైంది. ఈ భేటీలో నిజామాబాద్, సిద్దిపేట, వరంగల్,…