భారత్ సమాచార్, జాతీయం: మ‌నం పోలీసు స్టేష‌న్‌లో ఛార్జిషీట్ పేరును ఎక్కువుగా వింటుంటాం కదా! కేసు ఫైల్ అయిన త‌ర్వాత ఎఫ్ఐఆర్ అయ్యింది. ఎఫ్ఐఆర్ త‌ర్వాత ఛార్జిషీట్ చేశారు అని పోలీసు స్టేష‌న్‌లో ఫిర్యాదు చేసిన వారి నోట తరచు మనం వినే ప‌దం ఇది. అయితే ఛార్జిషీట్ ఏంటే ఇప్పుడు తెలుసుకుందాం. ‘‘స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ నమోదు చేసినప్పుడు పోలీసులు ఇన్వెస్టిగేష‌న్ చేసి, ఆ కేసు విష‌యంలో నిజంగా ఎవ‌రు చేశారు? అనే కోణంలో ఆలోచించి, దానికి సంబంధించిన ఆధారాల‌న్నీ సేక‌రించి బ్రీఫ్ గా…