భారత్ సమాచార్, రాజకీయం : తెలంగాణలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ప్రమాణ స్వీకారం చేసిన రెండు రోజుల్లోనే రెండు గ్యారెంటీలను అమల్లోకి తెచ్చారు. మిగతా వాటి అమలు కోసం చర్యలు తీసుకుంటున్నారు.

అయితే కాంగ్రెస్ బూటకపు హామీలతో అధికారంలోకి వచ్చిందని, వంద రోజుల్లో అమలు చేయకుంటే ఆ పార్టీని వెంబడి పడుతామని బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్ రావు హెచ్చరిస్తున్నారు. వీరి వ్యాఖ్యలపై కాంగ్రెస్…