భారత్ సమాచార్ ; అప్పటి వరకూ ఉన్న తెలుగు సినిమా బాక్సాఫీస్ రికార్డుల్ని సమూలంగా మార్చేసిన సినిమా ‘మగధీర’. రామ్ చరణ్ తేజ్ ని మెగా పవర్ స్టార్ గా తీర్చిదిద్దిన సినిమా అది. ‘ఆర్ ఆర్ ఆర్’తో ఇప్పుడు గ్లోబల్ స్టార్ గా ఎదిగాడు చరణ్. రెండో మూవీతోనే ఇండ్రస్టీ రికార్డులు తిరగరాశాడు. టాలీవుడ్ లో ప్రస్తుతం రీరిలీజ్ ల పర్వం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ లిస్ట్ లోకి ఆల్ టైం ఇండ్రస్టీ హిట్ ‘మగధీర’ కూడా చేరింది. చరణ్…