భారత్ సమాచార్, రాజకీయం : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమరం చాలా రసవత్తరంగా సాగుతోంది. ఓటర్లపై అన్ని రాజకీయ పార్టీల హామీల వరద కొనసాగుతోంది. ఇప్పటికే బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ తమ మ్యానిఫెస్టోలను ఎన్నికల ప్రచారంలో భాగంగా రిలీజ్ చేశాయి. తాము గెలిస్తే ఏం చేస్తామో..అనే విషయాలపై ప్రజల్లోకి వెళ్లి విస్తృతంగా ప్రచారం చేసుకుంటున్నాయి. అయితే మ్యానిఫెస్టోలో పేర్కొన్న అంశాలే కాకుండా స్థానికంగా ఉండే సమస్యలపై కూడా అభ్యర్థులు, రాజకీయ పార్టీలు దృష్టి సారించాయి. నేతలు ఎక్కడికి వెళ్లినా అక్కడి స్థానిక పరిస్థితులను…