భారత్ సమాచార్, మెదక్ జిల్లా: నర్సాపూర్ మండల సమైక్యలో సీనియర్ సీఆర్పీలచే రెండో రోజు ట్రైనింగ్ నిర్వహించారు. దీనిలో ముఖ్యంగా సంఘాల బలోపేతం, పుస్తక నిర్వహణ, సంఘం కట్టుబాట్లు, చిన్న సంఘాల పనితీరు, సంఘ చిన్న సంఘాల కట్టుబాట్లు, తదితర అంశాలను వివరించారు. గ్రామ సంఘం అధ్యక్షురాలు, కార్యదర్శి, కోశాధికారి చేయాల్సిన బాధ్యతలు, విధులను గురించి వివరించారు. చేయాల్సిన పనులు, చేయకూడని పనుల గురించి క్లుప్తంగా వివరించారు. మండల సమైక్య నిర్వహణ గురించి, మండల సమైక్య విధివిధానాలను వివరించారు. సంఘం కట్టుబాట్లు, సమయపాలన,…
మండల సమైక్య రెండోరోజు శిక్షణా కార్యక్రమం





