మన్ కీ బాత్‌లో అరకు కాఫీ, ఆదిలాబాద్ ఇప్పపువ్వు లడ్డూ
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
భారత్ సమాచార్.నెట్, న్యూ ఢిల్లీ: “మన్ కీ బాత్” (Mann Ki Baat) కార్యక్రమం 120వ ఎపిసోడ్ (120 Episode) అంటే ఈరోజు (మార్చి 30 2025) ప్రధాని మోదీ మాట్లాడారు. ఈ కార్యక్రమం ఉదయం 11 గంటలకు ఆకాశవాణి (Akashvani), దూరదర్శన్ (Doordarshan)లో ప్రత్యక్షంగా ప్రసారమైంది. ఈ ఎపిసోడ్‌లో ప్రధాని మోదీ దేశ ప్రజలతో తన మనసులోని భావాలను పంచుకున్నారు. ఈ రోజు కార్యక్రమంలో కొన్ని కీలక అంశాలపై దృష్టి సారించారు, ముఖ్యంగా సాంస్కృతిక వైవిధ్యం, పండుగలు, ఆరోగ్యం, యువత పాత్ర గురించి…
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి



