భారత్ సమాచార్, వెబ్‌డెస్క్: అందాల తార మీనా కుమారి బయోపిక్ కి రంగం సిద్దమౌతున్న విషయం తెలిసిందే. నిజ జీవితంలో మీనా కుమారి కమల్ ఆమ్రోహీ ప్రేమ కోసం పోరాడింది. ఇద్దరి పరిచయం ఎంతో విచిత్రంగా జరిగింది. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ నటికి సపర్యలు చేస్తూ ఆమెతో స్నేహం పెంచుకున్నాడు. నిర్మాత కమల్ వివాహం చేసుకున్న తర్వాత కలిసి ఉన్నంత కాలం వారి కాపురం కండీషన్ల ప్రకారమే సాగింది.

 

భర్త కండీషన్లతో ఉక్కిరిబిక్కిరైన నటి ఎంతో కాలం కెరీర్ కొనసాగించ లేకపోయింది. పాకీజా మూవీ…