భారత్ సమాచార్, వెబ్‌డెస్క్: పాప్ సింగర్ గా ప్రపంచ ఖ్యాతి గాంచిన మైకెల్ జాక్సన్ జీవిత కథ ఆధారంగా ఓ సినిమా రాబోతోంది. మూవీకి సంబంధించిన్న ట్రైలర్ ఇటీవలే విడుదలైంది. జాక్సన్ లెగసీని ఆయన కుటుంబం నుంచి ఎవరూ కొనసాగించలేదు. అయితే, మైకేల్ జాక్సన్ బయో పిక్ ను ప్రపంచానికి చూపించాలని ఆయన మే నల్లుడు జాఫర్ ముందుకొచ్చారు. తాజాగా ఆ మూవీ నుంచి ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ చిత్రాన్ని దర్శకుడు ఆంటోయిన్ ఫుక్వా తెరకె. క్కిస్తున్నారు. ఈ మూవీలో మైకేల్…