భారత్ సమాచార్, వెబ్‌డెస్క్: తమన్నా (Tamannaah) మిల్కీ బ్యూటీ (Milky beauty)ది భారతీయ సినీరంగంలో సక్సెస్ఫుల్ కెరీర్. దక్షిణాదిలో అన్ని భాష ల్లో నటించింది. బాలీవుడ్లో కూడా తన సత్తా చాటింది. కొన్ని సినిమాల్లో ప్రత్యేక గీతాన్ని నటించి, తన సత్తా చాటింది. కొత్త హీరోయిన్ల రాకతో ఆమెకు కొంతమేర అవకాశాలు తగ్గాయి. దాదాపు అన్ని రకాల పాత్రల్లో నటించి, మెప్పించిన మిల్కీ బ్యూటీకి డ్రీమ్ రోల్ ఉందట. అదేమిటంటే చాలా మంది హీరోయిన్లు బయోపిక్ చిత్రాల్లో నటిస్తున్నారు. తనకు కూడా అలాంటి అవకాశం…