భారత్ సమాచార్, వరంగల్ జిల్లా: జిల్లాలో పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఆలయాల అభివృద్ధిపై వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య పురావస్తు శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని చారిత్రక ఆలయాలు, కాకతీయ వారసత్వ సంపదను పునరుద్ధరించాలని, తెలంగాణ రాష్ట్ర సంస్కృతి, ఆధ్యాత్మిక వారసత్వాన్ని భవిష్యత్ తరాలకు అందించాలని సూచించారు. వేయి స్తంభాల ఆలయం, భద్రకాళి ఆలయం, చిల్పూర్, భూపాలపల్లి జిల్లాలలోని పలు ఆలయాల పునరుద్ధరణ పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు.

మరిన్ని కథనాలు: 

బెగ్గర్ ఫ్రీ సిటీల్లో వరంగల్.. మిగతా…