భార‌త్ స‌మాచార్.నెట్, మెదక్ జిల్లా: మే 3వ తేదీన నిర్వహించనున్న నీట్ (NEET) పరీక్షను ఎలాంటి చిన్న తప్పిదాలకు తావులేకుండా పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులను ఆదేశించారు. ఈ పరీక్షకు సంబంధించి శుక్రవారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లా కేంద్రంలోని ఒక పరీక్షా కేంద్రంలో మొత్తం 479 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నట్లు వెల్లడించారు. పరీక్షా కేంద్రాల వద్ద 163 బి.ఎన్.ఎస్ సెక్షన్ అమలులో ఉంటుందని, పటిష్ట పోలీసు బందోబస్తుతో పాటు సీసీ కెమెరాలు, తాగునీరు, విద్యుత్…