భారత్ సమాచార్, మెదక్ జిల్లా: మాజీ మంత్రి, సిద్దిపేట శాసనసభ్యులు హరీష్ రావు స్వగృహం(కోకాపేట)లో గజ్వేల్ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ బాధ్యులు వంటేరు ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో మెదక్ జిల్లా తూప్రాన్ మండలంలోని ఇస్లాంపూర్, వెంకట రత్నాపూర్ గ్రామాలకు చెందిన కాంగ్రెస్ బిజెపి నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ పార్టీలో చేరిన వారు నరేందర్ రెడ్డి, రామలింగారెడ్డి, నాగులపల్లి సిద్దిరాం రెడ్డి, బెస్త విజయ్, భూషణ్, లక్ష్మణ్,కుమ్మరి మహేష్, కుమ్మరి సత్యనారాయణ, శ్రీకాంత్, నరేష్, కురుమ శ్రీశైలం, సంజీవులు, లంబడి శంకర్,…
మాజీ మంత్రి హరీష్ రావు సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరికలు





