భారత్ సమాచార్, మెదక్ జిల్లా: కాంగ్రెస్ పార్టీ నర్సాపూర్ నియోజకవర్గ ఇంఛార్జి ఆవుల రాజిరెడ్డి నేడు నియోజకవర్గ పరిధిలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం హాత్నూర మండలం గుండ్ల మాచనూరు గ్రామ సర్పంచ్ శ్రీహరి గార ఆధ్వర్యంలో గుండ్ల మాచనూరు గ్రామం నుంచి గణేష్ గడ్డ ఆలయం వరకు నిర్వహించిన పాదయాత్ర కార్యక్రమాన్ని ఆవుల రాజిరెడ్డి జెండా ఊపి ఘనంగా ప్రారంభించారు. కౌడిపల్లి మండలం హరిచంద్ తాండ గ్రామ సర్పంచ్ శాలీబాయి రవీందర్ నాయక్, ఆవుల రాజిరెడ్డి సమక్షంలో కాంగ్రెస్…
ఆవుల రాజిరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరికలు
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →




