• సమోవా దేశం తరఫున బరిలోకి..

భారత్ సమాచార్, స్పోర్ట్స్: న్యూజిలాండ్ మాజీ స్టార్ బ్యాట్స్‌మన్ రాస్ టేలర్ తిరిగి వార్తల్లో నిలిచారు. 2022లో అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన ఆయన మరోసారి మైదానంలోకి అడుగుపెట్టాలని నిర్ణయించుకున్నారు. అయితే ఈ సారి కివీస్ జట్టుకాదు, తన తల్లిగారి జన్మభూమి అయిన సమోవా దేశం కోసం ఆడబోతున్నారు. ఈ ప్రకటనతో అభిమానుల్లో కొత్త ఉత్సాహం రేకెత్తింది.

41 ఏళ్ల టేలర్ ఇప్పటికే సమోవా పౌరసత్వాన్ని కూడా సంపాదించారని సమాచారం. తన అంతర్జాతీయ కెరీర్‌లో 18 వేలకుపైగా పరుగులు…