మునిగలవీడు లో నూతన పైప్ లైన్ ఏర్పాటు చేయాలి..
బిజెపి జిల్లా నేత నల్లాని పాపారావు
భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: నల్లా నీటి సరఫరా కోసం వేసిన పైపు లైన్లలో లీకేజీల నుంచి చెట్ల వేర్లు చొరబడి పెద్ద కొండచిలువ పామును తలపిస్తున్నాయి.నీటి సరఫరాకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. నెల్లికుదురు మండలం మునిగల వీడులో ప్రజలకు రక్షిత మంచినీటి సరఫరా కోసం రెండు మూడు దశాబ్దాల క్రితం వేసిన సిమెంటు ప్లాస్టిక్ పైపులలోకి పక్కనే ఉన్న చెట్ల వేర్లు లీకేజీ లాగా ఉన్న…





