భారత్ సమాచార్, అమరావతి ;
ఆంధ్రప్రదేశ్ లోని శాసనమండలిలో ఎమ్మెల్యేల ద్వారా జరిగే రెండు ఎమ్మెల్సీ స్థానాల ఉప ఎన్నికలకు ఎన్నికల కమిషన్ (ఈసీ) తాజాగా నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఇటీవల సి.రామచంద్రయ్య పై అనర్హత వేటు పడటం వల్ల, మరో ఎమ్మెల్సీ ఇక్బాల్ రాజీనామాతో రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయ్యాయి. దీంతో ఎన్నికల కమిషన్ ఈ స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహిస్తోంది. అర్హులైన అభ్యర్థులు జులై 2 వ తేదీ వరకు నామినేషన్లు దాఖలు చేసుకోవచ్చు. జులై 3 వ…




