భారత్ సమాచార్, సినీ టాక్స్ ; స్టార్ బాయ్ సిద్దూ, ఓ మై లిల్లీ.. నా మనసెందుకు విరిగిందే మళ్లీ మళ్లీ… అంటూ మలయాళ క్యూటీ గర్ల్ అనుపమ వెంట పడుతున్నాడు. ‘టిల్లు స్వేర్’ చిత్రం నుంచి ఓ మై లిల్లి అంటూ సాగే సింపుల్ మెలోడీ లిరికల్ వీడియోని నెట్టింట విడుదల చేశారు దర్శక నిర్మాతలు. సంగీత దర్శకుడు అచ్చు స్వరపరిచిన ఈ గీతం బ్యూటిపుల్ మెలోడీ గా ప్రతి సంగీత ప్రేమికుడి మనసును హత్తుకుంటోంది. సింగర్ శ్రీరామ చంద్ర గానం విన…