భారత్ సమాచార్.నెట్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఓజీ’. సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ చిత్రం నుండి తాజాగా ఓ పాటను రిలీజ్ చేశారు మేకర్స్. వినాయక చవితి కానుకగా.. సువ్వి.. సువ్వి అనే పాటను రిలీజ్ చేసింది చిత్ర బృందం. ఈ సాంగ్‌లో పవన్, ప్రియాంక మోహన్‌ల కెమిస్ట్రీ ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన లిరికల్ వీడియో వైరల్ అవుతోంది.
ఇక పాట విషయానికి వస్తే.. తమన్ మ్యూజిక్‌కుతో మరోసారి మంచి మార్కులు కొట్టేశారు. పవన్, ప్రియాంక మోహన్‌ల…

