భారత్ సమాచార్ ; ఇప్పటికే చాలా మంది మరచిపోయినట్టు ఉన్నారు టాలీవుడ్ లో నారా రోహిత్ అనే హీరో ఉన్నాడని. కొద్ది మంది రాజకీయ నాయకులు ఐదేళ్లకోసారి ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే జనంలోకి వచ్చి ప్రచారం నిర్వహిస్తారు. అచ్చం అలాగే వెండితెరపై ఎలక్షన్ సమయంలోనే మాత్రమే కనిపిస్తున్నాడు నారారోహిత్. ఇంతకు ముందు 2018 లో ‘పండగలా వచ్చాడు’ మూవీతో వెండితెరపై ప్రేక్షకులకు కనిపించాడు. మళ్లీ ఇప్పుడు 2024లో ‘ప్రతినిధి 2’ టీజర్ తో సినీ ప్రేమికులను పలకరిస్తున్నాడు. 2014 లో విడుదలైన ‘ప్రతినిధి’ చిత్రానికి…
‘ప్రతినిధి 2’ టీజర్ రిలీజ్



