భారత్ సమాచార్, తెలంగాణ: జనగామ జిల్లా కేంద్రంలోని ఎంసీహెచ్ హాస్పిటల్ లో ఓ మహిళ వింత నాటకం ఆడింది. చివరికి అసలు విషయం తెలిసి అందరూ అవాక్కు అయ్యారు. అసలు ఆమె అలా ఎందుకు నాటకం ఆడిందో తెలియక అక్కడున్న వారంతా జుట్టుపీక్కున్నారు. వివరాల్లోకి వెళితే జనగామ జిల్లా దేవరుప్పుల మండలం మొండ్రాయి గ్రామ తండా ప్రాంతానికి చెందిన ఓ మహిళ తాను ప్రెగ్నెంట్ అంటూ జిల్లా కేంద్రంలోని ఎంసీహెచ్ హాస్పిటల్ లో బుధవారం అడ్మిట్ అయింది. కొంత సమయం తరువాత మల విసర్జనకు…