భారత్ సమాచార్, భక్తి: ఒక చిన్న దారం.. చూడటానికి చాలా సింపుల్‌గా ఉంటుంది. కానీ అదే దారం అన్న చేతికి కట్టినప్పుడు దాని విలువ ఒక్కసారిగా మారిపోతుంది. అది కేవలం రాఖీ కాదు.. ఒక ఎమోషన్. చిన్నప్పుడు టీవీ రిమోట్ కోసం కొట్టుకున్న అన్నాచెల్లెళ్లు.. చాక్లెట్ కోసం గొడవపడిన వాళ్లు.. ఒకరి మీద ఒకరు అమ్మకు కంప్లైంట్లు చేసిన వాళ్లు.. పెద్దయ్యాక మాత్రం ఒకరినొకరు మిస్ అవుతుంటారు. ఇదే అన్నాచెల్లెళ్ల బంధం. ఈ జనరేషన్‌లో చూస్తే ఇంకా ఇంట్రెస్టింగ్. ఇప్పుడు చేతిలో ఫోన్ ఉంది,…