భారత్ సమాచార్, సినిమా: తెలుగు సినిమా చరిత్రలో మలుపు తిప్పిన చిత్రంగా నిలిచిన అక్కినేని నాగార్జున నటించిన ‘శివ’ మళ్లీ థియేటర్లలోకి రానుంది. నవంబర్ 14న ఈ చిత్రాన్ని రీరిలీజ్ చేయనున్నట్టు నాగార్జున స్వయంగా ప్రకటించారు. విశేషంగా, ఈ తేదీ అక్కినేని నాగేశ్వరరావు జయంతికి సరిపోవడం మరింత ప్రత్యేకతను సంతరించుకుంది.

 

1990లో విడుదలైన ఈ సినిమా అద్భుతమైన టెక్నికల్ హంగులు, యూత్ కనెక్ట్ కలిగిన కథతో ఆ కాలాన్ని షేక్ చేసింది. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు అక్కినేని నాగార్జున…