భారత్ సమాచార్, రాజకీయం : రాష్ట్రంలో జిల్లాల సంఖ్యను కుదించే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో 33 జిల్లాలను అడ్డగోలుగా ఏర్పాటు చేశారని , జిల్లాల పునర్ వ్యవస్థీకరణ కోసం జ్యుడిషియల్ కమిటీ ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పడంతో జిల్లాల తగ్గింపు విషయం చర్చనీయాంశమైంది.

అప్పటి సీఎం కేసీఆర్ ఇష్టారీతిన, తన లక్కీ నంబర్ 6 వచ్చేలా 33 జిల్లాలను ఏర్పాటు చేశారని ఆరోపణలు ఉన్నాయి. ములుగు, జగిత్యాల, జనగామ, వనపర్తి,…