భారత్ సమాచార్, రాజకీయం : ఆరు గ్యారంటీ పథకాలను అమలు చేస్తామని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ప్రభుత్వం కొలువుదీరిన రెండు రోజులకే రెండు గ్యారెంటీలను అమలుచేసింది. అందులో ఒకటి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, రెండోది ఆరోగ్య శ్రీ పరిమితిని రూ.10 లక్షలకు పెంచడం. ఇవి రెండూ విజయవంతంగా అమలు అవుతున్నాయి. ఇక మిగతా గ్యారెంటీలను అమలు చేసేందుకు ప్రజాపాలన కార్యక్రమంలో దరఖాస్తులు చేసుకుంటున్నారు. అయితే రేవంత్ సర్కార్ హామీ ఇచ్చిన మిగతా వాటిలో 18 ఏండ్లు నిండిన అమ్మాయిలకు ఉచితంగా స్కూటీలు…
రేవంత్ కు ‘స్కూటీ’ టెన్షన్.. ఎంతమందికి ఇవ్వాలో





