భారత్ సమాచార్.నెట్: పాకిస్థాన్ (Pakistan) మరోసారి అపకీర్తిని మూటగట్టుకుంది. పాకిస్థాన్ ఇప్పుడు తన మిత్ర దేశాలకు బిచ్చగాళ్ల (Beggars)ను ఎగుమతి చేసే దేశంగా పేరుపొందింది. ఆ దేశానికి చెందని వేలాది మంది యాచకులను సౌదీ అరేబియా (Saudi Arabia) సహా పలు దేశాలు బలవంతంగా వెనక్కి పంపించాయి. ఈ పరిణామం పాకిస్థాన్ పరువును బజారుకీడ్చింది. దేశ ఆర్థిక దుస్థితి, అంతర్గత సమస్యలతో సతమతమవుతున్న పాక్‌కు ఇది మరింత తలవంపులు తెచ్చిపెట్టింది.
ఈ విషయాన్ని పాకిస్థాన్ అంతర్గత వ్యవహారాల మంత్రి మొహసిన్ నక్వీ ఇటీవల వారి…Pakistan: ముస్లిం దేశాల్లో పెరుగుతున్న పాక్ యాచకులు


