భారత్ సమాచార్, మెదక్ జిల్లా: తూప్రాన్ పట్టణం ఆధ్యాత్మిక కాంతులతో కళకళలాడుతోంది. హాల్దీ పరివాహక ప్రాంతంలో స్వయంభువుగా వెలసిన శ్రీశ్రీశ్రీ సీతారాముల వారి దేవస్థానంలో మార్చి 25 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు నిర్వహించబడనున్న శ్రీ సీతారాముల జాతర బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభం కానున్నాయి. ఈ మహోత్సవాల సందర్భంగా పట్టణమంతా భక్తి భావంతో నిండిపోగా, ఆలయ ప్రాంగణం పూలతోరణాలు, దీపాలతో అలంకరించి ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టించారు.ఈ ఉత్సవాల ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి బొంది రజిని రవీందర్ గౌడ్ ఆధ్వర్యంలో ప్రత్యేక…
తూప్రాన్‌లో సీతారాములస్వామి జాతర బ్రహ్మోత్సవాలు
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి




