భారత్ సమాచార్, ఆరోగ్యం ;
కొన్ని కొన్ని సార్లు వివిధ కారణాల వలన మన కళ్లు ఎర్రబడటం మనం గమనిస్తూనే ఉంటాం. అందుకు గల కొన్ని ప్రధానమైన కారణాల గురించి ఇక్కడ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
1. శ్రమ లేదా అలసట: కళ్లను ఎక్కువ సమయం పాటు కంప్యూటర్, ఫోన్, టీవీ వంటి స్క్రీన్‌లను చూడడం వల్ల అలసట ఏర్పడి కళ్ళు ఎర్రపడే అవకాశం ఉంది.
2. అలర్జీలు: పువ్వు పొగ, ధూళి, లేదా ఇతర అలర్జన్లు కళ్లలో ఇన్‌ఫ్లమేషన్ కలిగించి ఎర్రబడటానికి కారణమవుతాయి.
…

