భారత్ సమాచార్, సినీ టాక్స్ : బహుబలి ఘన విజయాల తర్వాత సాహో, రాధేశ్యాం, ఆదిపురుష్ వంటి పరాజయాలు వచ్చినా ప్రభాస్ క్రేజ్ ఇసుమంతైనా తగ్గలేదు. ప్లాప్ గా నిలచినా.. ఒక్కొక్కటి 200కోట్లకు పైగానే వసూలు చేశాయి. ఇక వాటి తర్వాత వచ్చిన ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబో మూవీ ‘సలార్’ రికార్డుల మోత మోగిస్తోంది. ఇప్పటికీ రూ.600కోట్ల దాక వసూలు చేసి సత్తా చాటింది.

సలార్ కు ముందు సూపర్ డూపర్ హిట్ గా నిలిచిన ‘యానిమల్’ మూవీ రూ.900కోట్ల క్లబ్ లో…