భారత్ సమాచార్, సినీ టాక్స్ : రాజ్ కుమార్ హిరానీ.. భారతీయ చిత్ర పరిశ్రమలో మోస్ట్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్. ఈయన డైరెక్షన్ లోనే మున్నాభాయ్ ఎంబీబీఎస్, మున్నాభాయ్ జిందాబాద్, త్రి ఇడియట్స్, పీకే, సంజు లాంటి ఆల్ టైం సూపర్ హిట్ చిత్రాలు వచ్చి ప్రేక్షకుల్ని విపరీతంగా మెప్పించాయి. హ్యుమర్, హ్యూమన్ ఎమోషన్స్ ను తెరకెక్కించడంలో హిరానీ తనకు తానే సాటి. వీటితో పాటు సెన్సెటివ్ సోషల్ ఇష్యూస్, హ్యుమన్ వాల్యూస్ ను బాగా చూపిస్తారు. మంచి కథ అద్భుతంగా తెరకెక్కిస్తే అదే…