భారత్ సమాచార్, రాజకీయం : లోక్ సభ ఎన్నికలు సమీపిస్తుండడంతో తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. తాజాగా తన ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్ లో పార్టీ కీలక నేతలు, పార్లమెంట్ సభ్యులతో భేటీ అయ్యారు. దాదాపు రెండు నెలలుగా ఇంటి నుంచి బయటకు రాని కేసీఆర్.. లోక్ సభ ఎన్నికలకు మరికొన్ని రోజుల్లోనే నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు ఉండడంతో ఈ భేటీ ఏర్పాటు చేశారు. దీనిలో కేటీఆర్, హరీశ్ రావు, నామా నాగేశ్వరరావు, కవిత తదితరులు…