భారత్ సమాచార్, వెబ్ డెస్క్ :
➨ డిసెంబర్ 4: భారత నౌకాదళ దినోత్సవం.
➨ డిసెంబర్ 5: అంతర్జాతీయ మట్టి దినోత్సవం.
➨ డిసెంబర్ 10: మానవ హక్కుల దినోత్సవం.
➨ లోక్‌సభలో డీప్‌ఫేక్ టెక్నాలజీ నియంత్రణకు సంబంధించిన ఒక ప్రైవేట్ మెంబర్ బిల్లు చర్చకు వచ్చింది.
➨ UIDAI ఆధార్ కార్డు వినియోగానికి సంబంధించిన కొత్త నిబంధనలను తీసుకురావాలని నిర్ణయించింది.
➨ భారతదేశం, రష్యా తమ ద్వైపాక్షిక వాణిజ్య లక్ష్యాన్ని ప్రస్తుత 70 బిలియన్ డాలర్ల నుండి 100 బిలియన్ డాలర్లకు…

