భారత్ సమాచార్, నేటి ప్రత్యేకం ;
ప్రముఖుల జననాలు…
1949: వెంకయ్య నాయుడు భారత ఉపరాష్ట్రపతి, భారతీయ జనతా పార్టీ నేత, పార్టీ మాజీ అధ్యక్షుడు.
1882: బి.సి.రాయ్, భారత రత్న గ్రహీతలైన వైద్యులు.
1904: పి. చంద్రారెడ్డి, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల ఆపద్ధర్మ గవర్నరు.
1949: సురభి బాబ్జీ, సురభి నాటక నిర్వాహకుడు
1950: ఎ.కోదండరామిరెడ్డి, తెలుగు చలనచిత్ర దర్శకుడు.
1964: అచ్యుత్, తెలుగు టెలివిజన్, సినీ నటుడు.
1974: గోపి మోహన్, తెలుగు కథా రచయిత,…



