భారత్ సమాచార్, సినిమా: కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి నటించి, దర్శకత్వం వహిస్తున్న ‘కాంతార-ది లెజెండ్’ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ‘కాంతార’ సినిమాకు ప్రీక్వెల్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా సెప్టెంబర్ 28న హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు ప్రత్యేక అతిథిగా టాలీవుడ్ యంగ్ టైగర్ Jr.NTR హాజరుకానున్నట్లు మేకర్స్ ఎక్స్ వేదికగా ప్రకటించారు. ఆయన సమక్షం ఈ ఈవెంట్‌కు మరింత గ్రాండ్‌గా నిలుస్తుందని సినీ…