భారత్ సమాచార్, మెదక్ జిల్లా: మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం వెల్మకన్న గ్రామంలోని హెల్త్ సబ్ సెంటర్లో డా. శివకుమార్ ఆధ్వర్యంలో ఉచిత ఆరోగ్య శిబిరం (హెల్త్ క్యాంప్) విజయవంతంగా నిర్వహించారు. ఈ శిబిరంలో గ్రామ ప్రజలకు వివిధ ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, వారి ఆరోగ్య పరిస్థితులను పరిశీలించి అవసరమైన వైద్య సలహాలు, ఉచిత మందులు అందజేశారు. గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై ఆరోగ్య సేవలను వినియోగించుకున్నారు.
ఈ సందర్భంగా వైద్యులు ప్రజలకు ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తూ, సీజనల్ వ్యాధుల పట్ల…





