భారత్ సమాచార్, హైదరాబాద్ ;
ప్రస్తుతం తెలంగాణ ప్రజల అటెన్షన్ మొత్తం ‘హైడ్రా’ చుట్టూనే తిరుగుతోంది. అన్ని వర్గాల ప్రజలు ‘హైడ్రా’ కూల్చివేత్తలను నిశితంగా గమనిస్తున్నారు. తాజాగా మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ‘హైడ్రా’ కూల్చివేత్తలపై ఎక్స్ (ట్విట్టర్) వేదికగా తెలంగాణ ప్రభుత్వం పై ఘాటుగా విమర్శలు చేశారు.
ఒకటా రెండా నగరం లో నీ 1,500,000,000,000 కోట్ల మూసి ధన దాహానికి బలవుతున్న జీవితాలు లక్షల్లో ఉన్నాయి మిస్టర్ చీప్ మినిష్టర్ అంటూ మండిపడ్డారు. నగరం రోదిస్తోంది…కళ్లు చెదిరి, గుండెలు…





