July 28, 2025 8:20 am

Email : bharathsamachar123@gmail.com

BS

Prabhas-Samantha: దేశంలోనే టాప్ స్థానాల్లో నిలిచిన ప్రభాస్, సమంత

భారత్ సమాచార్.నెట్: ప్రముఖ మీడియా సంస్థ ఆర్మాక్స్ దేశ్యాప్తంగా చిత్ర పరిశ్రమలోని సెలబ్రిటీలపై ప్రతి నెల సర్వే నిర్వహించి.. టాప్ స్థానల్లో ఉన్న నటీనటుల జాబితాను విడుదల చేసే సంగతి తెలసిందే. తాజాగా జూన్ 2025 నెలకు సంబంధించిన సెలబ్రిటీల జాబితాను విడుదల చేసింది ఆర్మాక్స్. ఈ లిస్ట్‌లో మోస్ట్ పాపులర్ మేల్‌గా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నిలవగా.. మోస్ట్ పాపులర్ ఫిమేల్‌గా సమంత టాప్ స్థానాలు దక్కించుకున్నారు. ఇద్దరు టాలీవుడ్‌కు చెందినవారు కావడం విశేషం.
మోస్ట్ పాపులర్ మేల్ స్టార్స్ లిస్ట్‌లో చోటు దక్కించుకున్న వారు వీరే:
1) ప్రభాస్ (టాలీవుడ్)
2) దళపతి విజయ్‌ (తమిళ)
3) ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ (టాలీవుడ్)
4) షారుఖ్ ఖాన్ (బాలీవుడ్)
5) అజిత్ కుమార్ (తమిళ)
6) మహేశ్ బాబు (టాలీవుడ్)
7) జూనియర్ ఎన్టీఆర్ (టాలీవుడ్)
8) మెగా స్టార్ రామ్ చరణ్ (టాలీవుడ్)
9) అక్షయ్ కుమార్ (బాలీవుడ్)
10) నేచురల్ స్టార్ నాని (టాలీవుడ్)
మోస్ట్ ఫిమేల్ యాక్టర్స్ విభాగం:
1) సమంత (టాలీవుడ్)
2) అలియా భట్ (బాలీవుడ్)
3) దీపికా పదుకొణె (బాలీవుడ్)
4) త్రిష (తమిళ)
5) కాజల్ అగర్వాల్(టాలీవుడ్)
6) సాయిపల్లవి (టాలీవుడ్)
7) నయనతార (తమిళ)
8) రష్మిక మందన్న (టాలీవుడ్)
9) కీర్తి సురేష్ (టాలీవుడ్)
10) తమన్నా భాటియా (టాలీవుడ్)
Share This Post
error: Content is protected !!