భారత్ సమాచార్.నెట్, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో బోనాల సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. సామాన్యులతోపాటు పలువురు సినీ ప్రముఖులు కూడా ఈ బోనాల ఉత్సవాల్లో పాల్గొంటున్నారు. ప్రముఖ నటి, జబర్దస్త్ ఫేమ్ సత్యశ్రీ మొదటిసారి బోనమెత్తానంటూ మహంకాళి బోనాల వేడుకల్లో పాల్గొన్న ఆమె ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
Share This Post