
ఐఐటి మద్రాసుతో ఎపీ ప్రభుత్వం ఒప్పందాలు
భారత్ సమాచార్, అమరావతి ; అధునాతన సాంకేతికతను అందిపుచ్చుకోవడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రముఖ విద్యా సంస్థ ఐఐటీ మద్రాసుతో కొన్ని ఒప్పందాలు చేసుకుంది. ఏపీ మంత్రి నారా లోకేష్ సమక్షంలో 8 విభాగాలకు ఒప్పందాలు కుదిరాయి. 1. ఐఐటిఎం –