
దుబాయ్‌లో ఏపీ వాసికి భారీ జాక్‌పాట్
భారత్ సమాచార్, అంతర్జాతీయం ; బతుకు తెరువు కోసం దుబాయ్ చేరిన ఆంధ్రప్రదేశ్ వాసికి అదృష్టం వరించింది. దుబాయ్‌లో ఎలక్ట్రీషియన్‌గా పని చేస్తున్న ఏపీకి చెందిన ఓ వ్యక్తికి భారీ జాక్‌పాట్ తగిలిందని అక్కడి మీడియా సంస్థ తాజాగా పేర్కొంది. 2019