
Sabarimala: అయ్యప్ప భక్తుల కోసం బంగారు లాకెట్లు
భారత్ సమాచార్.నెట్,శబరిమల: అయ్యప్ప స్వామి (Ayyappa Swamy) భక్తులకు (Devotees) ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు (Travancore Devaswom Board) శుభవార్త చెప్పింది. అయ్యప్ప రూపంలో ఉన్న బంగారు లాకెట్ల (Golden Locket) పంపిణీని పవిత్ర విషు పర్వదినం సందర్భంగా ట్రావెన్‌కోర్ దేవస్థానం