
న్యాయవాదిని… జర్నలిస్టుగా ఒప్పుకోం
భారత్ సమాచార్, దిల్లీ ; న్యాయవాదిగా లా ప్రాక్టీస్ చేస్తున్న వారు జర్నలిస్టు వృత్తిలో పనిచేయడాన్ని దేశ అత్యున్నత న్యాయ స్థానం సుప్రీం కోర్టు తప్పుపట్టింది. ఈ తరహా ద్వంద్వ పాత్రలకు తాము అనుమతించమని తేల్చిచెప్పింది. ఓ కేసు విచారణలో భాగంగా