
Basara దైవదర్శనానికి వచ్చి.. గోదావరిలో ఐదుగురు గల్లంతు
భారత్ సమాచార్.నెట్, నిర్మల్: దైవ దర్శనానికి వెళ్లి గోదావరి నదిలో నీట మునిగి ఐదుగురు మృతి చెందిన ఘటన బాసరలో చోటుచేసుకుంది. రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన మూడు కుటుంబాలు హైదరాబాద్‌లోని బేగంబజార్‌లో నివాసముంటున్నారు. ఆదివారం సెలవు దినం కావడంతో బాసర శ్రీజ్ఞాన