
GST: జీఎస్టీ రికార్డుల్లో ఆల్‌టైమ్ రికార్డు
భారత్ సమాచార్.నెట్: భారత ఆర్థిక చరిత్రలో సరికొత్త రికార్డు (Record) నమోదైంది. 2025 ఏప్రిల్ (April)లో వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు సరికొత్త రికార్డును సృష్టించాయి. ఊహకు అందని విధంగా ఏకంగా రూ. 2.37 లక్షల కోట్ల జీఎస్టీ (GST)..