August 13, 2025 11:52 am

Email : bharathsamachar123@gmail.com

Breaking

MK Stalin: పిల్లలకు తమిళ పేర్లు.. ప్రత్యేక వెబ్‌సైట్ రూపొందించనున్న స్టాలిన్ ప్రభుత్వం 

భారత్ సమాచార్.నెట్: పిల్లలకు పేర్లు (Children Names) పెట్టేందుకు ప్రత్యేక వెబ్‌సైట్‌ (Websites)ను ప్రారంభించనున్నట్లు తమిళనాడు (Tamil Nadu) ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ (MK Stalin) ప్రకటించారు. ఈ వెబ్‌సైట్‌లో అర్థాలతో కూడిన తమిళ పేర్లు అందుబాటులో ఉండనున్నాయి. ఇందుకోసం తమిళ